ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

1చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
TG: ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, ప్రయోగశాలలు, గ్రంథాలయాలను మెరుగుపరచడం ద్వారా డ్రాపౌట్లను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యను ప్రోత్సహించడం, పదో తరగతి తర్వాత చదువును మధ్యలో ఆపేసే విద్యార్థుల సంఖ్యను తగ్గించడమే ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్