ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఫోకస్
Oct 23, 2026, 06:10 IST/

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఫోకస్

Oct 23, 2026, 06:10 IST
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్, మోసపూరిత పెట్టుబడి యాప్‌ల ద్వారా జరిగిన భారీ ఆర్థిక మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. మహారాష్ట్రలోని పూణే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద హైదరాబాద్, విజయవాడ సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. అమాయక ప్రజలను ఆకర్షించి వందల కోట్లు వసూలు చేసినట్లు, ఆ నిధులను విదేశాలకు తరలించినట్లు ముఠాలపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.