హైదరాబాద్‌లో మారిన వాతావరణం (వీడియో)

5చూసినవారు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బుధవారం సాయంత్రం వాతావరణం పూర్తిగా చల్లబడింది. అర్నబ్ తుఫాను ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి, చల్లటి గాలులు వీస్తున్నాయని నిపుణులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, త్వరలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ముసురు కారణంగా రాత్రి సమయాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్