ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


రైల్వే 'ఘర్ సే ఘర్ తక్' పార్సల్ సేవలు ప్రారంభం
Oct 28, 2026, 12:10 IST/

రైల్వే 'ఘర్ సే ఘర్ తక్' పార్సల్ సేవలు ప్రారంభం

Oct 28, 2026, 12:10 IST
భారతీయ రైల్వే రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేస్తూ.. 'రైల్ పార్సల్ యాప్ - ఘర్ సే ఘర్ తక్' సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త విధానం ద్వారా ప్రయాణికులు ఇకపై తమ ఇంటి వద్దే పార్సళ్లను బుక్ చేసుకునే సదుపాయం కలుగుతుంది. మొదటి విడతగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. కస్టమర్లు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే, లాజిస్టిక్స్ భాగస్వాములు నేరుగా ఇంటికి వచ్చి పార్సల్‌ను సేకరించి గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేస్తారు.