విపత్తును కొని తెచ్చుకుంటున్నారు: గోయల్

7చూసినవారు
విపత్తును కొని తెచ్చుకుంటున్నారు: గోయల్
యూరోపియన్ యూనియన్ స్టీల్ దిగుమతులపై విధిస్తున్న కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం విధానాలను కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా తప్పుపట్టారు. బెర్లిన్ గ్లోబల్ డైలాగ్‌లో పాల్గొన్న ఆయన, ఈ నిబంధనల వల్ల అదనపు ఖర్చులు పెరిగి ఐరోపా దేశాల్లో ప్రజల జీవనవ్యయాలు పెరుగుతాయని హెచ్చరించారు. ఈ చర్యలు పరిశ్రమల పోటీతత్వాన్ని దెబ్బతీస్తాయని, ఇలాంటి నిబంధనలు విపత్తును కొని తెచ్చుకోవడమేనని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్