తిరుమలను కమ్మేసిన దట్టమైన మంచు పొగ (వీడియో)

35చూసినవారు
AP: తిరుమలను దట్టమైన మంచు పొగ కమ్మేసింది. మంచు తెరల్లో శ్రీవారి ఆలయం కనువిందు చేస్తోంది. మంచు పొగతో ఎదురుగా వస్తున్న మనుషులు కూడా కనిపించడం లేదు. ఘాట్ రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనదారులు తగినంత దూరం పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్