2 కేజీల బంగారంతో ఉడాయించిన దుండగులు

23చూసినవారు
2 కేజీల బంగారంతో ఉడాయించిన దుండగులు
కేరళం తిరువనంతపురంలో 2 కేజీల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఛాలై మార్కెట్‌లో ఉన్న తన జ్యువెలరీ షాప్‌ను  యజమాని నిన్నరాత్రి మూసివేసి ఇంటికి వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిని అడ్డగించారు. అనంతరం అతడి చేతిలోని బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు. మరో ఘటనలో తమిళనాడు మదురైలోని ఓ జ్యువెలరీ షాప్‌లో 16 కేజీల బంగారం చోరీకి గురైన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్