వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో
టీ20 మ్యాచ్‌లో
భారత్ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ శర్మ 69 పరుగులతో (30 బంతుల్లో) అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ 37, తిలక్ వర్మ 28, నితీష్ రెడ్డి 21, అక్షర్ పటేల్ 20 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, షమర్ స్ప్రింగర్, జోసెఫ్ తలో 2 వికెట్లు తీయగా, గుడకేశ్ మోటీ, కీమో పాల్ చెరో వికెట్ సాధించారు.