మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్

25చూసినవారు
మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్
రాయ్‌పుర్ వేదికగా జింబాబ్వే, భారత మహిళల జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వే బౌలింగ్ చేయనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. నామమాత్రంగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

సంబంధిత పోస్ట్