
80's పేరుతో నకిలీ యాప్లతో ఏపీకే ఫైల్స్.. టెక్ నిపుణుల హెచ్చరిక
1980ల నాటి ట్రెండ్ను అనుసరిస్తూ, సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్ల ద్వారా ఏపీకే ఫైల్స్ను పంపిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ నకిలీ యాప్లు ప్రత్యక్షమయ్యాయి. చాట్ జీపీటీలో ఖచ్చితత్వం లేకపోవడం, పరిమితుల కారణంగా, నెటిజన్లు ఈ నకిలీ యాప్ల ద్వారా ఫొటోలను ఎడిట్ చేసుకుంటున్నారు. నకిలీ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని టెక్ నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు.




