బొగ్గు గని కుప్పకూలి ముగ్గురు మృతి

220చూసినవారు
బొగ్గు గని కుప్పకూలి ముగ్గురు మృతి
ఝార్ఖండ్‌లోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. బొకారోలో కతారా బొగ్గు గని పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్