న్యూజిలాండ్‌లో జరుగుతున్న 5వ వన్డే మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ప్రారంభంలోనే తడబడింది. రోహిత్ శర్మ, గైక్వాడ్, విరాట్
కోహ్లీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో
భారత్ కేవలం 34 పరుగులకే 3 వికెట్లను నష్టపోయింది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 37-3గా ఉంది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఉన్నారు.