కాలువలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు (వీడియో)

6చూసినవారు
యూపీలోని బరేలీ జిల్లా ఆమ్లా PS పరిధిలోని లాడ్‌పూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒకే బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు వేగంగా పారుతున్న నీటి ప్రవాహంలోకి వాహనాన్ని పోనిచ్చారు. ప్రవాహం ఉధృతంగా ఉందని, ముందుకు వెళ్లవద్దని స్థానిక గ్రామస్తులు హెచ్చరించినా వారు వినలేదు. బ్రిడ్జి మధ్యలోకి వెళ్లగానే బైక్ అదుపుతప్పి ముగ్గురూ నదిలో కొట్టుకుపోయారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్