వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు

10చూసినవారు
వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు
TG: సూర్యాపేట జిల్లా, నాగారం మండలం ఢీ కొత్తపల్లిలో బయ్యం యాకమల్లు (45) అనే వ్యక్తిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. భూమి తగాదాలే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్