స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. వ్యక్తి మృతి (వీడియో)

5చూసినవారు
TG: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు, పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్