స్కూటీని ఢీకొట్టిన టిప్పర్‌.. ఇద్దరు మృతి

12చూసినవారు
స్కూటీని ఢీకొట్టిన టిప్పర్‌.. ఇద్దరు మృతి
TG: మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిగూడెం వద్ద స్కూటీని టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో యువతి దీప్సిక (19), బాలుడు అమర్దొయ (15) మృతి చెందారు. వినాయక మండపం వద్ద అన్నదానానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్