AP:
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ (ఈసీ) విభేదాలపై చేసిన ట్వీట్‌కు తృణమూల్
కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా కౌంటర్ ఇచ్చారు. ఈసీ నిర్ణయాలపై ప్రజలకు స్పష్టత అవసరమని
జగన్ అన్నారని, అయితే మహువా మొయిత్రా మాత్రం కేంద్ర నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం ఆపాలని, డీలిమిటేషన్ బిల్లుకు
వైసీపీ మద్దతు ఇవ్వొద్దని సూచించారు. సంస్థలను ధ్వంసం చేసిన వారికి మద్దతు ఇస్తూ ప్రజల ముందు రాజకీయ ప్రదర్శన చేయొద్దని మహువా సూచించారు.