రేపు అన్నిబ్యాంకులకు వర్కింగ్ డే

2చూసినవారు
రేపు అన్నిబ్యాంకులకు వర్కింగ్ డే
దేశవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి 30 వరకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(ఆదివారం) యథావిధిగా అన్ని బ్యాంకులు పని చేస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్ ఖాతాదారులకు వెసులుబాటు లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్