టోర్నడో తరహా సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్

40చూసినవారు
ఒడిశాలో మురసు తుఫాను ప్రభావంతో టోర్నడో తరహా సుడిగాలి బీభత్సం సృష్టించింది. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలోని అబింకి వద్ద బలమైన గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సమీపంలోని కాలువ నీరు సైతం సుడిగాలికి ఆకాశంలోకి ఎగసిపడింది. ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్