విషాదం.. BSF జవాన్ మృతి

235చూసినవారు
విషాదం.. BSF జవాన్ మృతి
AP: పశువుల స్మగ్లర్లను పట్టుకునే ఆపరేషన్‌లో ఏపీకి BSF జవాన్ మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన కానిస్టేబుల్ వేణు అస్సాంలో విధులు నిర్వహిస్తూ నదిలో గల్లంతయ్యారు. ఈ నెల 23న బరాక్ నదిలో వేణు గల్లంతయ్యాడు. వేణు కోసం గత మూడు రోజులు గాలింపు చర్యలు చేపట్టారు. కుషియారా నదిలో 10 కి.మీ దూరంలో వేణు మృతదేహం లభ్యమైంది. వేణుకు రెండేళ్ల క్రితమే వివాహం జరగగా, ఐదు నెలల చిన్నారి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్