పల్నాడులో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

54చూసినవారు
పల్నాడులో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
AP: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాజుపాలెం మండలం కొండమోడులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లికి తోడుగా బట్టలు ఉతకడానికి క్వారీ గుంత దగ్గరకు గౌతమ్ (7), సతీశ్‌ (13) ఇద్దరు వెళ్లారు. అన్నదమ్ములు క్వారీ గుంతలో మునిగిపోయినట్లు సమాచారం.  హుటాహుటిన చిన్నారులను ఆస్పత్రికి తరలించిన ప్రాణాలు దక్కలేదు. అన్నదమ్ముల మృతితో తల్లి కన్నీరుమున్నీరుగా రోదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్