మినీబస్సును ఢీకొన్న రైలు (వీడియో)

1చూసినవారు
ఇండోనేషియాలోని నార్త్ సుమత్రాలో ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద సియాంతర్ ఎక్స్‌ప్రెస్ రైలు, మినీబస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీబస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఢీకొట్టిన ధాటికి మినీబస్సులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైలు డ్రైవర్లు, సిబ్బంది గాయపడ్డారు. రైలులో ప్రయాణిస్తున్న 264 మంది ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్