ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డికి బెయిల్ మంజూరు

36చూసినవారు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డికి బెయిల్ మంజూరు
TG: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు 67 రోజులపాటు ఉదయ్ జైలులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్