ప్రేమ విఫలమై ట్రైనీ ఎస్‌ఐ ఆత్మహత్య

14చూసినవారు
ప్రేమ విఫలమై ట్రైనీ ఎస్‌ఐ ఆత్మహత్య
TG: మహబూబాబాద్ జిల్లా నడివాడలో ప్రేమ విఫలమైందని ట్రైనీ SI (సుస్మిత) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్