బాలుడిపై ట్రాన్స్‌జెండర్‌ లైంగిక దాడి

35చూసినవారు
బాలుడిపై ట్రాన్స్‌జెండర్‌ లైంగిక దాడి
హైదరాబాద్‌లోని కాచిగూడలో నింబోలిఅడ్డాకు చెందిన జి. అవంతిక భార్గవ్‌ అలియాస్‌ శ్రావణ్‌కుమార్‌ (33) అనే ట్రాన్స్‌జెండర్‌ను 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి జుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్