తమిళనాడు సీఎం విజయ్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్లో జరిగిన మిచెలిన్ లీ మాన్స్ కప్ కార్ రేసింగ్ ఈవెంట్కు ఆయన హాజరయ్యారు. అయితే అక్కడ నటి త్రిష కనిపించడంతో వీరి రిలేషన్ వార్తాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తాజాగా వీరికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. విజయ్ గ్యాలరీలో నుంచి ఈవెంట్ చూస్తుండగా సడెన్గా త్రిష ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇబ్బంది పడినట్లు కనిపించిన విజయ్ వెంటనే ముఖం తిప్పేశారు. ఆ క్లిప్ కేమరాకు చిక్కడంతో వైరల్ అవుతోంది.