ట్రక్కు, బైక్​ ఢీ.. ఆరుగురు స్పాట్‌డెడ్

37చూసినవారు
ట్రక్కు, బైక్​ ఢీ.. ఆరుగురు స్పాట్‌డెడ్
మహారాష్ట్రలోని జల్గావ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బైక్​ ఢీకొవడంతో ఆరుగురు అక్కడిక్కకడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్