ఫెడ్‌ వడ్డీరేట్లపై ట్రంప్‌ విమర్శలు

51చూసినవారు
ఫెడ్‌ వడ్డీరేట్లపై ట్రంప్‌ విమర్శలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు చేశారు. అధిక వడ్డీ రేట్ల వల్ల అమెరికా ఆర్థిక వృద్ధి దెబ్బతింటోందని ఆరోపించారు. భారత్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉందని ప్రస్తావించారు. అమెరికాలోనూ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే జీడీపీ వృద్ధి 15-20 శాతానికి చేరుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్