BRICSపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ (VIDEO)

13611చూసినవారు
BRICSపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది చిన్న గ్రూప్ మాత్రమేనని, డాలర్ ఆధిపత్యాన్ని కుదించాలన్న ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. డాలర్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ హోదా కోల్పోతే, అది ప్రపంచ యుద్ధం ఓడిపోయినట్లేనని అన్నారు. BRICS దేశాలకు 10% టారిఫ్ హెచ్చరిక ఇచ్చిన తర్వాతే వారు వెనక్కి తగ్గారని తెలిపారు. BRICS దేశాల స్పందనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్