వీటో క్యాప్ పోస్టు చేసిన ట్రంప్‌

4చూసినవారు
వీటో క్యాప్ పోస్టు చేసిన ట్రంప్‌
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. డెమోక్రాట్లు ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకునేందుకు తన వీటో అధికారాన్ని ఉపయోగిస్తానని ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు. ప్రజలకు ఉపయోగపడని బిల్లులను ఆమోదించనివ్వబోనని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లు రాజకీయంగా కీలకం కానున్న నేపథ్యంలో తనకు వీటో అధికారం ఉందంటూ ఎరుపు రంగు క్యాప్‌ చిత్రాన్ని కూడా పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్