మధురాంతకంలో టీవీకే విజయం

28చూసినవారు
మధురాంతకంలో టీవీకే విజయం
తమిళనాడు ఉప ఎన్నికల్లో సీఎం విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ సత్తా చాటుతోంది. మధురాంతకం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి విజయం సాధించగా, ధారాపురంలోనూ ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేలో టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను విజయ్‌ పార్టీ ప్రజాదరణకు పరీక్షగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్