తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో TV
K పార్టీ అత్యధిక స్థానా
ల్లో మెజార్టీ దిశగా ద
ూసుకువెళ్తోంది
. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించారు. పెరం
బూర్ నుంచి బరిలో
కి దిగిన విజయ్ డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్పై 40 వేల ఓట్ల తేడాతో గెల
ుపొందారు. అటు తిరుచ్చి ఈ
స్ట్లోనూ ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం TVK 109 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.