ఎదురెదురుగా ఢీకొన్న బైకులు.. ఇద్దరు మృతి (వీడియో)

11చూసినవారు
AP: దసరా పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. పోలవరం జిల్లా చింతూరు మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోతనపల్లి-వాలుమూరు గోంది గ్రామాల మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుకుమామిడికి చెందిన పల్లాల రమణ రెడ్డి, చుట్టూరు గ్రామానికి చెందిన అశోక్ మృతి చెందారు. చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్