సోషల్ మీడియాలో ఒక తెల్లటి పక్షి రెండు పెద్ద చేపలను ఒకేసారి మింగేసిన వీడి
యో వైరల్ అవుతోంది. ఈ వీడియోను X (ట్విట్టర్)లో @AMAZlNGNAT
URE ఖాతా నుండి షేర్ చేశారు. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా వీక్ష
ించారు. కాగా, పక్షి కడుపులో అం
త పెద్ద చేపలు
ఎలా సరిపోయాయోనని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొం
దరు పక్షిని అద్భుతంగా అభివర్ణిస్తూ, మరికొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు.