న్యూజిలాండ్ జట్టుకు ఇద్దరు స్టార్ పేసర్లు దూరం

4చూసినవారు
న్యూజిలాండ్ జట్టుకు ఇద్దరు స్టార్ పేసర్లు దూరం
భారత్‌తో జరగనున్న 3, 4వ వన్డేల కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. గాయం కారణంగా పేసర్ టిక్‌నర్ ఈ రెండు మ్యాచులకు దూరమయ్యారు. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్‌కు బంతి తగలడంతో ఆయన 7 రోజులు అబ్జర్వేషన్‌లో ఉండనున్నారు. ఆయన స్థానంలో క్లర్క్‌కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పేసర్ ఫెర్గూసన్ కూడా ఈ మ్యాచులకు ఎంపిక కాలేదు. ఇప్పటికే జరిగిన మొదటి రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్