విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి

22చూసినవారు
విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి
TG: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోలుచేసుకుంది. మోయినాబాద్‌లో విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు మద్యం సేవిస్తుండగా, పెట్రోలింగ్ వాహనం చూసి పరిగెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ రైతు పొలంలో ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి చనిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్