యూజీసీ నెట్ 2026 దరఖాస్తుల గడువు పొడిగింపు

3చూసినవారు
యూజీసీ నెట్ 2026 దరఖాస్తుల గడువు పొడిగింపు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్ (UGC NET) డిసెంబరు 2026 పరీక్ష కోసం దరఖాస్తు గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబరు 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తు రుసుము చెల్లించడానికి కూడా అదే రోజు చివరి తేదీగా నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను నివారించడానికి గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలని ఎన్‌టీఏ సూచించింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్