రేపు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం

4చూసినవారు
రేపు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం
సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలోని కాన్స్‌టిట్యూషన్ క్లబ్‌లో విపక్షాల 'INDIA' కూటమి అత్యవసర ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వైఖరి, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదాలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే తీర్మానంపై వ్యూహాలు ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్‌వాదీ పార్టీ (SP) వంటి ప్రధాన విపక్ష పార్టీల అగ్రనేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్