అక్టోబర్ 2న యూపీఐ పేమెంట్స్ బంద్ ప్రకటన

5చూసినవారు
అక్టోబర్ 2న యూపీఐ పేమెంట్స్ బంద్ ప్రకటన
UPIపై MDR (Merchant Discount Rate) విధించడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా 'నో UPI డే'ను పాటించాలని ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు నిర్ణయించాయి. ఆ రోజున డిజిటల్ చెల్లింపులను స్వీకరించబోమని, స్కానర్లు, QR కోడ్‌లు, సౌండ్ బాక్సులను బ్లాక్ క్లాత్‌తో కప్పి ఉంచుతామని తెలిపాయి. దేశంలోని అన్ని అసోసియేషన్లతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు MH ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ప్రెసిడెంట్ రవీంద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్