వైభవ్ సూర్యవంశీ ఔట్

43చూసినవారు
వైభవ్ సూర్యవంశీ ఔట్
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే టోర్నీలో భాగంగా శ్రీలంక-Aతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-A  ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 27 బంతుల్లో (40) రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ (40*), తిలక్ వర్మ(9) ఉన్నారు. 11.3 ఓవర్లలో 98 పరుగులు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్