వారణాసి.. ఓ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ: రాజమౌళి

6చూసినవారు
వారణాసి.. ఓ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ: రాజమౌళి
star డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్న 'వారణాసి' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ చిత్ర కథను వివరించారు. 'ఇది సైన్స్ ఫిక్షన్, పురాణాల కలయికతో కూడిన ఫాంటసీ చిత్రం. తండ్రీ కొడుకుల అనుబంధం, అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉంది. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది, అక్టోబరు నాటికి పూర్తి చేస్తాం' అని ఆయన తెలిపారు. నవంబరు నుండి పోస్ట్ ప్రొడక్షన్, ప్రచారం ప్రారంభం అవుతాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్