వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన గెలుపు

59చూసినవారు
వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన గెలుపు
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు ఎన్నికల కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి మేఘన విజయం సాధించారు. వాసిరెడ్డి పద్మ కుమార్తె అయిన మేఘన, తన సమీప ప్రత్యర్థిపై 540 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ధృవీకరిస్తూ ఎన్నికల అధికారి ఆమెను అధికారికంగా విజేతగా ప్రకటించారు. స్థానిక రాజకీయాల్లో ఈ గెలుపు ప్రాధాన్యతను సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్