వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రివ్యూ & రేటింగ్

0చూసినవారు
వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రివ్యూ & రేటింగ్
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆదర్శ కుటుంబం 47' మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి లాటరీ ద్వారా వంద కోట్లు రావడం, ఆ డబ్బు కోసం ఒక బిహార్ గ్యాంగ్ పడే కష్టాల చుట్టూ సాగుతుంది. వెంకీ, సత్య ఫన్నీ డైలాగ్స్, ఫ్యామిలీ హ్యూమర్ సీన్స్, ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటాయి. శ్రీనిధి పాత్ర మెప్పించింది. అయితే త్రివిక్రమ్-వెంకీ మార్క్ మిస్ అయినట్లు అనిపించింది. ఫస్టాఫ్‌లో ఉన్నంత హైప్ సెకండాఫ్‌లో కొనసాగించలేకపోయారు. తమన్ BGM, సాంగ్స్ పర్వాలేదనిపించాయి. రేటింగ్ 2.5/5

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్