VIDEO: చెల్లాచెదురుగా మృతదేహాలు

13చూసినవారు
AP: తిరుపతి జిల్లా, సత్యవేడు మండలం శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బ్రెయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఐదుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టిల్ హెల్త్ కేర్ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించడం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్