VIDEO: కారు ఢీ.. ముగ్గురు మహిళలు మృతి

191చూసినవారు
AP: చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం పెంగరగుంట వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్