VIDEO: భారీ వర్షాలు.. నీటమునిగిన ట్రాక్టర్ షోరూమ్

3చూసినవారు
బీహార్ రాష్ట్రంలో వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. పున్‌పున్ నది పొంగిపొర్లుతుండటంతో రాజధాని పట్నాలోని దిదార్‌గంజ్ ప్రాంతం జలమయమైంది. అక్కడ ఉన్న ఒక ట్రాక్టర్ షోరూమ్ పూర్తిగా నీట మునిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు, వేలాది ఎకరాల భూములు, మౌలిక సదుపాయాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్