VIDEO: ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు

32చూసినవారు
మహారాష్ట్రలోని పుణెలోని కుర్కుంభ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న 'త్రిమూర్తి ఫార్మా' ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడు ధాటికి పారిశ్రామిక వాడలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ నుంచి పొగలు కమ్ముకున్నాయి. ఈ భయానక దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్