VIDEO: నేపాల్ వరదలు.. బంగారం కొట్టుకొచ్చింది!

28587చూసినవారు
నేపాల్‌లో వరదల సమయంలో ఓ వ్యక్తి మానవత్వం చాటుకున్నాడు. వరదల్లో కొట్టుకొచ్చిన ఓ కబోర్డును తెరవగా అందులో బంగారం, వెండి, నగదు లభించాయి. వాటిని తన వద్ద ఉంచుకోకుండా పోలీసులకు అప్పగించాడు. కబోర్డులో లభించిన బిల్లుపై ‘జై శ్రీ మహాలక్ష్మి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్’ అని ఉండటంతో.. దాని యజమానులు పోలీసులను సంప్రదించాలని కోరాడు. వరదల్లో కొందరు బాధితుల సొత్తును దోచుకుంటున్న వేళ అతడి నిజాయితీ ప్రశంసలు అందుకుంటోంది.

సంబంధిత పోస్ట్