VIDEO: రాత్రికి రాత్రే వెనక్కి వెళ్లిన సముద్రం

10చూసినవారు
అర్జెంటీనాలో రాత్రికి రాత్రే ఏకంగా 23 కిలోమీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లడం కలకలం రేపింది. సముద్ర నీరు ఊహించని రీతిలో వెనక్కి తగ్గడంతో, ఇన్నాళ్లూ నీటి అడుగున మునిగి ఉన్న పురాతన రాతి నిర్మాణాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఈ అరుదైన, వింత దృశ్యాలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్