విజయ్ సేతుపతి 'బత్తా' టీజర్ విడుదల

6674చూసినవారు
విజయ్ సేతుపతి 'బత్తా' టీజర్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం ‘బత్తా’ (Baththa) టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ 1960ల నాటి వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన ‘జై భీమ్’ ఫేమ్ లిజో మోల్ జోస్ హీరోయిన్‌గా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఇటీవల విడుదలైన ‘మగలే’ పాట ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్